ప్రగతి భవన్: తెలంగాణ రాష్ట్రంలో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నూతన డీన్ గా నియమితులైన మదన్ పిల్లుట్ల, ఈరోజు మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమాలను మంత్రికి ఐ.ఎస్.బి బృందం వివరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు ఐ.ఎస్.బి బృందంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more