ఆందోల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిందోల్ ప్రజల హర్షం వ్యక్తం చేస్తూ, సిందోల్ గ్రామానికి చర్చ్ & కాంపౌండ్ వాల్ కు 12లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు కెసిఆర్ కి ధన్యవాదములు తెలియజేస్తూ,అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కి, రేగోడు మండలం సిందోల్ గ్రామంలో వట్పల్లి మార్కెట్ డైరెక్టర్ అలిగే భాస్కర్ ఆధ్వర్యంలో పాలిభిషేకం చేసి ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వట్పల్లి డైరెక్టర్ అలిగే భాస్కర్,
స్థానిక పాస్టర్ ప్రవీణ్ కుమార్, చర్చ్ సంఘ పెద్ద మారుతీ, రాములు, దాసు, అబ్రహం, వసంత్, బాలమణి, తేజమ్మ, మన్నే మణెమ్మ,అలిగే మణెమ్మ, నర్సమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.