హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, హైదరాబాద్‌లో ఏరోస్పేస్ & డిఫెన్స్ ఎకోసిస్టమ్ వృద్ధికి నిరంతర సహకారం అందించినందుకు బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తే, టిఎఎస్ఎల్ ఎండి & సిఇఒ సుకరన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
100 వ AH-64 అపాచీ ఫ్యూజ్‌లేజ్ డెలివరీ – బోయింగ్ ఇండియా మరియు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు కేటిఆర్ అభిననదనలు తెలియజేశారు.