తెలంగాణ రాష్ట్ర, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజా దీవెన యాత్రకు శ్రీకారం చుట్టారు.
ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్ర ఈరోజు మొదలుపెట్టారు.
ఈ నేపద్యంలో తొలిరోజు కమలాపూర్ మండలంలో ప్రారంభించిన ప్రజా దీవెన యాత్రకు మహిళలు మంగలనిరాజనాలతో అపూర్వ స్వాగతం పలికారు.