భారతీయ జనతా పార్టీ 132 జీడిమెట్ల డివిజన్ కార్యవర్గ సమావేశం ఈరోజు కుత్బుల్లాపూర్ గ్రామం లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ( కార్పొరేటర్ కార్యాలయం) లో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహా రెడ్డి
అలాగే ఈ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపి రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ గారు, బీజేపి మేడ్చల్ అర్బన్ జిల్లా ( కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి) ప్రధన కార్యదర్శి నరహరి తేజ గారు ,132 జీడిమెట్ల డివిజన్ ఇంఛార్జి శ్రీధర్ వర్మ గారు, డివిజన్ అధ్యక్షులు పులి బలరాం , బీజేపి సీనియర్ నాయకులు ఝాన్సి ,దుర్గయ్య, సాయిలు,జీ. శ్రీనివాస్, జిల్లా మహిళా కార్యదర్శి శ్రీ దేవి , బీజేపి సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, నరసింహ రెడ్డి,చక్రి, శ్రీకాంత్,బాలప్ప, మహిపాల్ రెడ్డి,గోపాల్ రెడ్డి,శ్రీనివాస్ ముదిరాజ్ , నందు గౌడ్, సందీప్, శ్రవణ్, మహేశ్,చంద్ర మౌళి , నల్ల ప్రసాద్,నల్ల జయ శంకర్, నర్సింగ్,మురళి,జే. రాజు , గణేశ్,తిరుపతయ్య, అరుణ్,అంజయ్య,శివ, మధు, జాకీ,వీరేశం, సింహా,శ్రీనివాస్ రెడ్డి,మహేష్, కురుమూర్తి,డివిజన్ మహిళా ప్రెసిడెంట్ బాబీ నీల,దేవిక,పద్మలత,లక్ష్మి, వాణి, బీజేపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..