ఈ రోజు తెలంగాణ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ,కార్మిక సంఘము ఆధ్వర్యంలో ప్రస్తుతం పారిశుద్ధ్య విభాగంలో చాలా మంది కార్మికులు ఎదుర్కొంటున్న చాలా సమస్యల పై కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గౌ శ్రీమతి మమత గారిని మరియు ముసాపేట్ డిప్యూటీ కమిషనర్ గౌ. శ్రీ రవి కుమార్ మరియు కూకట్ పల్లి డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ప్రశాంతి గారిని కలిసి వినతిపత్రాలని అందజేయడం జరిగింది.
దానికి సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కారిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిరు నీలం, సహా అధ్యక్షుడు సాయి కుమార్,రాములు, శివరాత్రి రవి కుమార్, వీరస్వామి, సభావత్ రవి, మల్లేష్ తదితరులు పాల్గొనడం జరిగింది..