- నర్సింగ్ విద్యార్థులకు స్టైపెండ్ పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన.
- మొదటి సంవత్సరం వారికీ రూ.1,500 నుంచి రూ.5000, రెండో సంవత్సరం వారికీ రూ.1,700 నుంచి రూ.6000 వరకు, మూడో సంవత్సరం వారికీ రూ.1,900 నుంచి రూ.7,000 వరకు పెంపు.
ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.