బోడుప్పల్: తెలంగాణ రాష్ట, మేడ్చల్ జిల్లా, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డ్ కమిటీ సమావేశం కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ జక్కల పద్మ రాములు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమనికి బోడుప్పల్ మేయర్ సామల బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్ మరియు డివిజన్ నాయకులు సభ్యులు పాల్గొని డివిజన్ లోని సమస్యలు స్తంభములు,విద్యుత్ తీగలు మార్చుట,లోవోల్టేజీ ఉన్నచోట ట్రాన్స్ఫార్మర్లను,డ్రైనేజీ పై మాన్యువల్స్ వేయించుట గురించి చేర్చించడం జరిగింది.
ఈ సందర్బంగా కార్పొరేటర్ జక్కా పద్మ రాములు మాట్లాడుతూ డివిజన్ లోని ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని డివిజన్ ప్రజలకు చెప్పారు.