ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మునిసిపల్ పరిధిలోని కొండాపూర్ లో కొంతం ఓంప్రకాశ్ రెడ్డి, మరియు బొబ్బల మధుసూదన్ రెడ్డి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ వెన్స్యూ ను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ఘట్కేసర్ మునిసిపాలిటీలో స్పోర్ట్స్ వెన్స్యూ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కాలి సమయంలో క్రీడాలు అడుకోవచ్చని అన్నారు..
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మునిసిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, పీర్జాదిగుడా కార్పొరేషన్ TRS పార్టీ ప్రెసిడెంట్ దర్గా దయాకర్ రెడ్డి, ఘట్కేసర్ మునిసిపల్ కౌన్సిలర్ల్ చందుపట్ల వెంకట్ రెడ్డి, బండారు ఆంజనేయులు గౌడ్ , కో-ఆప్షన్ సభ్యుడు షౌకత్ , మాజీ సర్పంచ్ చిలుకూరు మచెందేర్ రెడ్డి , మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, TRS పార్టీ ప్రదాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ , ఆర్గనైజిడ్ సెక్రటరీ మందడి శ్రీనివాస్ రెడ్డి ,పీర్జాదిగుడా గూడ TRS నాయకుడు కృష్ణ గౌడ్, బొక్క విష్ణు వర్ధన్ రెడ్డి, పల్లె విజయ్ గౌడ్ , కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ కౌకుట్ల శ్రీకాంత్ రెడ్డి, ఘట్కేసర్ మరియు బొడుప్పల్ టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు…