హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాస బోనాల జాతర 2021 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అంగరంగ వైభవంగా బోనాల జాతర నిర్వహించేందుకు మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అధ్యక్షతన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, తుంగభద్ర బ్లాక్, శ్రావణ్ కుమార్ హాల్లో నిర్వహించిన సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, హోం శాఖ మంత్రివర్యులు శ్రీ మహమ్మద్ అలీ, కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ చామ కూర మల్ల రెడ్డి, జిహెచ్ఎంసి మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి, డీజీపీ మహేందర్ రెడ్డి, కమిషనర్లు సజ్జనార్ ,మహేష్ భగవత్ ,అంజనీకుమార్, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రాంతాల్లోని దేవాలయాల కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more