యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర,యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు పోలీస్ స్టేషన్ లో గత రెండు రోజుల క్రితం లాకప్ డెత్ జరిగింది. దొంగతనం కేసు విచారణలో మరియమ్మను తీసుకొచ్చి పోలీసులు కొట్టడం వల్లనే చనిపోయిందని మల్కాజ్గిరి పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్ రషీద్, కానిస్టేబుల్ జానయ్య పై సీపీ మహేష్ భగవత్ వేటు వేసారు..
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more