యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం వర్కట్ పల్లి గ్రామంలో రామాలయం పునర్ నిర్మాణంలో భాగంగా ధ్వజస్తంభం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, వలిగొండ మండలం సింగిల్విండో చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీమతి ఉమా నరసింహ, గౌరవ సర్పంచ్ శ్రీ మీసాల శేఖర్, ఆలయ చైర్మన్, వార్డు సభ్యులు, మండల గ్రామ స్థాయి పెద్దలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more