యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా,వలిగొండ మండలం ఎం తురుకపల్లి గ్రామానికి చెందిన ఉప్పల రామచంద్రయ్య రోడ్డు ప్రమాదంలో మరణించినందున టి ఆర్ యెస్ పార్టీ సభ్యత్వ భీమాద్వారా మంజూరైన రూ 2లక్షల విలువైన చెక్కును అతని భార్య పద్మ కు మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు అందజేశారు… ఎమ్మెల్యే గారు చేసిన సాయానికి తురుకపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
ప్రధాని మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పార్లమెంట్లో ఈ బిల్లుకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఆ...
Read more