నాచారం : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డికి నాచారం డివిజన్ రెడ్డి సంఘం అధ్యక్షులు
ఎర్రం శ్రీనివాస్ రెడ్డి నాచారం పరిధిలోని బాబా నగర్ వద్ద గల రెడ్డి స్మశానవాటికలో కనీస సౌకర్యాల కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అందుకుగాను ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి సాయి జైన్ శేఖర్, భూపాల్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి ,కృష్ణారెడ్డి, సాయి జైన్ శేఖర్, కట్ట బుచ్చన్న , గరిక సుధాకర్, శ్రీరామ్ సత్యనారాయణ, అంజి గౌడ్, హరిప్రసాద్, చంద్రశేఖర్, అశోక్ రాజేష్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more