మేడ్చల్ నియోజకవర్గం:
శామీర్ పేట మండలం , తుర్కపల్లి, యాడారం గ్రామాలలో నేటి నుండి మూడు రోజుల పాటు జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ కు గురువారం శామీర్ పేట లో జరిగిన సన్నాహక సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ చామ కూర మహేందర్ రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, రైతు సహకార సంఘం అధ్యక్షులు డిసిఎంఎస్ వైఎస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, జెడ్పీటీసీ మహాంకాళి అనితా లాలయ్యా, సరసం మోహన్ రెడ్డి, మండల కార్యదర్శి తాళ్ళ జగదీష్ గౌడ్, రైతు సహకార సంఘం ఉపాధ్యక్షులు ఐలయ్య, కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, దాసరి బాబు, క్రిష్ణా రెడ్డి,డపు సాయి బాబా, చాంద్ పాషా, టీఆర్ఎస్ శామీర్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, వంగ వెంకట్ రెడ్డి, మేడి భాస్కర్,వంగ నర్సింహ రెడ్డి, బి . నర్సింహ రెడ్డి, పవన్, ఇర్ఫాన్,రఘ , రాజిరెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
ప్రధాని మోదీకి లక్ష పోస్టు కార్డులు పంపుతున్నాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి పార్లమెంట్లో ఈ బిల్లుకు ఏ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఆ...
Read more